సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ
నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని వెల్లడి
భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో ఉంటాయన్న సంజీవ్ చోప్రా


