మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది

Trinethram News : హైదరాబాద్‌: మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్‌ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్‌) కౌంటర్లలో ఈ…

శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ మరియు శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి సూరారం లో శ్రీ కట్టమైసమ్మ తల్లి మరియు శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించికొని ప్రత్యేక పూజలు…

నాగోబా జాతర : వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

Trinethram News : ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు.. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి…

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

Trinethram News : ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ…

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాంచిందని మంత్రులు Ponnam Pravakar , Seethakka తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారంలో ఆర్టీసీ టికెట్ పాయింట్, క్యూలైన్లు ఇతర ఏర్పా ట్లను…

పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటున్న నటుడు జగదీశ్ ( కేశవ)

Trinethram News : గంగమ్మ జాతర సీన్స్ షూటింగ్ మొదలు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తరువాత కేశవ పాత్ర నిడివి తగ్గించే ఆలోచనల్లో మేకర్స్.

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఈరోజు గౌరవ MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

మేడారం జాతరలో భక్తుల రద్దీ

మేడారం జాతరలో భక్తుల రద్దీ ములుగు జిల్లా: జనవరి 21వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావ‌డంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు…

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి…

You cannot copy content of this page