జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 19 at 08.28.48

TRINETHRAM NEWS

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి.

మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి.

రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌, ఫైర్‌ ఇంజిన్‌ సేవలు పొందొచ్చు.

You cannot copy content of this page