రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం…

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4…

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…

రాయ్‌గఢ్‌లో పార్టీ గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చిహ్నంగా “మాన్ బ్లోయింగ్ తుర్హా’ను కేటాయించిన భారత ఎన్నికల సంఘం.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

ఢిల్లీ.. 2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్…

బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు

Trinethram News : లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో…

You cannot copy content of this page