Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు
Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…