Trinethram News : న్యాయ కమిషన్ ఛైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరులో 23వ లా కమిషన్ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. ఛైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ పదవీ కాలం 2027 ఆగస్టు
31వరకు కొనసాగనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


