జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 16/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు ఏరియా ఆటో వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బాజీ, కె. శ్రీను, అధ్యక్షులుగా జోగి. ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా రవి, అధ్యక్షులుగా జాద్ది ఎంపిక అవడం జరిగింది.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శులు పెంకి. అప్పారావు, కె. త విటి నాయుడు లు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Problems of auto workers

You cannot copy content of this page