జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 17: జిల్లాలో తాగునీటి యెద్దడి లేకుండా చర్యలూ చేపట్టాలని అధికారులు, రాజకీయా నాయకులు నిరంతరం పత్రికా ముఖంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఐతే వేశవి తీవ్రత దృష్ట్యా స్పష్టమైన చర్యలూ తీసుకోవడం స్తానిక అధికరుల కర్తవ్యం. ఇక వివరాల్లోకి వెలితే అందాల అరుకు లోయ కూ ఈ మద్య మచ్చుతునక మడగడ గ్రామం..

ఈ గ్రామానికీ అనుకుని వున్న కుమ్మర విది లొ సుమారు నలభై గిరీ కుటుంబాలు నివసిస్తున్నాయి. విలకు కనీస అవసరాలు ఐనా నీరు, డ్రైనేజీ, సీసీ రోడ్డు లేకా అనారోగ్యాలు గురి అవుతున్నారు… గ్రామస్తుల త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ తొ మాట్లాడుతు తాగునీటి పథకాలక క్లోరినేషన్ చేయించాలి, మంచి నిటి సేకరణకు అనువుగా మేట్లని వెయ్యాలి.. విధి ది మంజురు చెయ్యాలి.. ఆని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thirst cries in Kumari Street

You cannot copy content of this page