Gang Arrested : గుంటూరులో లైవ్ న్యూడ్ స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్: ఐజీ రవికృష్ణ మీడియా సమావేశం..

TRINETHRAM NEWS

Trinethram News : నిషేధిత వెబ్‌సైట్‌లైన Xhamlive మరియు Cyprus ద్వారా న్యూడ్ వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితులను గుర్తించినట్లు ఐజీ వెల్లడించారు. వారి వివరాలు:

1.)గణేష్ – పాత పట్నం, శ్రీకాకుళం
2.)జ్యోత్స్న – పాత పట్నం, శ్రీకాకుళం
3.)లౌయిస్ – గుంతకల్లు

ఈ ముఠాపై ఇప్పటివరకు మూడు ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతోందని, ఎంత మంది బాధితులు ఉన్నారనేది త్వరలోనే తెలియజేస్తామని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు.

ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Live nude streaming gang

You cannot copy content of this page

Scroll to Top