కాజీపేట్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : ఈరోజు కాజీపేట మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గన్నార రమేష్ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంఘటితం చేస్తూ ఉద్యమాలు చేపడుతూ జరుగుతుంది ప్రభుత్వం మారిన మహాసభల నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వార్షి పరిష్కారం కొరకు సంఘటిత ఉద్యమాలు సిద్ధం కావాలని ఆయన అన్నారు భారతదేశంలో నిర్మాణ రంగంలో చాలా కీలకమైన రంగం చేసావాప్తంగా 50 కోట్లతో పైగా కార్మికులు పనిచేస్తున్నారని నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సమగ్రమైన సంక్షేమ చట్టం తీసుకురావాలని ఏఐటిసి నాయకత్వాన్ని నిర్వహిస్తున్న పోరాటాల ఫలితంగా 1996 ఆనాటి యుడిఎఫ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చింది
ఈ చట్టానికి అనుకూలంగా కార్మిక సంక్షేమం కోసం రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు శాతం పన్ను వసూలు చేస్తూ కార్మిక సంక్షానికి ఉపయోగపడే చేస్తూ చట్టం నిర్దేశించబడినది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 24 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రస్తుతం ఉన్న సంక్షేమ చట్టంలో నిబంధనలకు ఆయా రాష్ట్రాలు అనుకూలంగా మార్పులు చేపడుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి ఉండాలని ఈ కేంద్ర ప్రభుత్వం 21 చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా పెట్టిన సభ్యత్వం ప్రాతిపదికన ఈ సంవత్సరం నాటికి పెన్షన్స్ వలస కార్మికులకు ఏ రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలు పనిచేస్తున్న వాటికి దేశంలో ఎక్కడైనా పనిచేసే విధానాన్ని గుర్తింపు కార్డు ఇవ్వాలని సంక్షేమ బోర్డుకు రద్దు చేసే ప్రతిపాదన ఉపరసమురించుకోవాలని ఇండియా కార్పొరేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఏఐసి డిడబ్ల్యు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 28వ పార్లమెంటు ముందు ధర్నా చేపట్టడం జరుగుతుంది.
కార్మిక చట్టాల ద్వారా ప్రతి యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికునికి 5,000 పెన్షన్ ఇవ్వాలని పిఎఫ్ పద్ధతి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బిఓసి అధ్యక్షులు మధ్య ఎల్ఐసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ జిల్లా అధ్యక్షులు డిప్యూటీ కార్యదర్శి మాలోతి శంకర్ నాయక్ సిపిఐ మండల కార్యదర్శి మునిగాల బిక్షపతి వివో సి ఉపాధ్యక్షులు గుంటి రాజేందర్ వివో సి జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు వెంకన్న వివో సి నాయకులు రైలు పూర్ణచందర్ వివో సి ఉపాధ్యక్షులు కుడి స్వామి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


