త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి a నాయకులు, తెలుగు మహిళలు,అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


