Grievance Day Program : గ్రీవెన్స్ డే కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 16/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం, బూసరాజు పల్లి రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం. శ్రీనివాసరావు క్యాప్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ప్రజలు హాజరయ్యారు.
రోడ్లు మరియు మంచినీటి సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grievance Day Program

You cannot copy content of this page

Scroll to Top