తేదీ : 16/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, వివిధ అంశాలపై స్పష్టమైన అవగాహనతో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ డా. జి. లక్ష్మి శ అనడం జరిగింది. రాష్ట్ర భూ పరిపాలన చీప్ కమిషనర్ (సీసీఎ యల్ఎ) యన్ టి ఆర్ జిల్లా జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీసీకి కలెక్టర్ నుంచి కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ హాజరయ్యారు.
క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించిన జీవో నెంబరు ముప్ఫై కింద అందిన దరఖాస్తులు ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం ఇటీవల కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదేశాల అమలు కార్యచరణ, భూ బదాల యింపులు ఇరవై రెండు (ఏ) జాబితాలోని ప్రవేట్ భూములు, అసైన్మెంట్ ఆర్ వోఆర్ -వెబ్ లాండ్ సమస్యలు మరియు రీస్ సర్వే తదితర అంశాలపై దృష్టి సాధించాలని, ఆదేశించారు. వీసీ లో కలెక్టర్ లక్ష్మి శ మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే మార్గదర్శకాలు సి సి ఏ యల్ ఏ వారి సూచనలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయా ఆశయాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.రీ సర్వేకు సంబంధించి పైలట్ కింద పదహారు గ్రామాల్లో డెబ్బై వేడు ప్రత్యేక బృందాలు, పదహారు రో వర్ల సహకారంతో రీ సర్వే జరిగిందని గ్రౌండ్ ట్రూ తింగ్ పూర్తి అయినందున తరవాత కార్యకలాపాల పూర్తికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రెండవ దశలో ఎనిమిది గ్రామాల పరిధిలోని అరవై ఎనిమిది బృందాలు, ముప్ఫై ఐదురోవర్లతో చేపట్టిన రీసర్వే కార్యకలాపాలను కూడా వేదవంతం చేస్తున్నామని, అదేవిధంగా లక్ష్యాల మేరకు ప్రగతి సూపేందుకు ప్రయత్నిస్తున్నామని, కలెక్టర్ లక్ష్మిశ వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


