జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా వంట పాత్రలను మండల విద్యాధికారి గోపియా నాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల రిసోర్స్ కేంద్రం నుండి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎస్ సి ఓ , సైదులు, సీసీఓ సరిత, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి రామారావు, పవన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cooking utensils allocated to schools

You cannot copy content of this page