Scam : భారీ స్కాం జరిగింది

TRINETHRAM NEWS

తేదీ : 16/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత వైసిపి హాయంలో శ్రీవారి ఆలయంలో భారీ ఎత్తున స్కాం జరిగింది. అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలే కాజేశారు అని పేర్కొన్నారు. తులాభారం ద్వారా భక్తులు నిత్యం రూపాయలు పది లక్షల వరకు కానుకలను సమర్పిస్తున్నారన్నారు.

ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆలయంపై డ్రోన్లు జగడం నిఘ వైఫల్యంగా భావిస్తున్నామని, త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A huge scam took place

You cannot copy content of this page

Scroll to Top