ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్‌ ఎన్‌వీ రమణ

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం.. సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు.. ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్‌ ఎన్‌వీ రమణ..

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్…

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు

Trinethram News : హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో…

భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. “దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల…

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు,

అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్‌ బెంగళూరు: రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌…

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని…

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

భారత్‌కు ఏఐలో శిక్షణ

2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల ముంబై : నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే…

ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్

యువభారత జట్టు U-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా U-19 జట్టు మీద విజయం సాధించింది.అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఫైన్‌లకు చేరిన భారత్.. సెమీస్‌లో రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ విజయం.. సౌతాఫ్రికా…

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా

3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్ గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి 15 వేలమందికిపైగా బాధితులు కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

You cannot copy content of this page