శివయ్య సన్నిధిలో మద్రాస్ హైకోర్టు జడ్జి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మద్రాస్ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

వార్షిక కళ్యాణ మహోత్సవములు

శ్రీనివాస సేవా సమితి బాపట్ల త్యాగరాయ నగరము లోవే చేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.20-02-2024 నుండి 24-02-2024 వరకు వార్షిక కళ్యాణ మహోత్సవములు జరుగునని శ్రీనివాస సేవా సమితి కమిటీ సభ్యులు…

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

Trinethram News : రాజన్న జిల్లా : ఫిబ్రవరి 12రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

You cannot copy content of this page