జేపీ నడ్డా సతీమణి కారు చోరీ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు, ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్కేసు నమోదు చేయడంతో…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిరూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకిఈసీ…

ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రివాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ.

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు

ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

బెయిల్ ఇవ్వలేం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో తన…

ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

Other Story

You cannot copy content of this page