పోలీసుల అదుపులో కారంపూడి సర్పంచ్ తేజానాయక్

Karampudi Sarpanch Tejanayak in police custody Trinethram News : పల్నాడు జిల్లా కారంపూడిఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ నేపథ్యంలో గొడవలలో కారంపూడి సర్పంచ్ రామావత్. తేజానాయక్ పాత్ర ఉందని భావించిన పోలీసులు మంగళవారం…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

Trinethram News : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు…

నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది.…

లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు.. లిక్కర్ కేసు…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. 14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రివాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ.

You cannot copy content of this page