హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు…

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది

ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే…

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌?

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు…

ఆధార్ కార్డును భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి..

Trinethram News ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఆన్ లైన్…

బొట్టు, పూలు పెట్టి కుక్కకు సీమంతం

పెంపుడు కుక్కకు బొట్టు, పూలు పెట్టి ఘనంగా సీమంతం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హూసూరు తాలుకా కూరక్కనహళ్లి గ్రామంలో జరిగింది. పరమేష్ అనే రైతు ఇంట్లో జుమ్మే అనే ఆడ పెంపుడు కుక్క ఉంది. అది ఇటీవల…

భారత్‌కు ఏఐలో శిక్షణ

2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల ముంబై : నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే…

నిన్నరాత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్

బ్రేకింగ్ .. కావడ డిస్టిక్ చిల్ఫీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరద్‌బారా అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్. 7 ఏకే 47 రైఫిళ్లతో పాటు రోజువారీ ఉపయోగకరమైన వస్తువులను కూడా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లు, పోలీసులకు మధ్య…

You cannot copy content of this page