ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 08 at 2.49.07 PM

TRINETHRAM NEWS

పెంపుడు కుక్కకు బొట్టు, పూలు పెట్టి ఘనంగా సీమంతం చేశారు.

ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హూసూరు తాలుకా కూరక్కనహళ్లి గ్రామంలో జరిగింది.

పరమేష్ అనే రైతు ఇంట్లో జుమ్మే అనే ఆడ పెంపుడు కుక్క ఉంది.

అది ఇటీవల గర్భం దాల్చింది.

దాంతో కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం నిర్వహించారు.

బంధువులు, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో పాటలు పాడుతూ జుమ్మేను అలంకరించారు.

You cannot copy content of this page