దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని Narendramodi మంగళవారం ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు.

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Trinethram News : న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 13ఢిల్లీలో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ…

ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే..

Trinethram News : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ముఖ్యంగా జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.వచ్చే జూన్ నుంచి…

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌

దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు (Farmera Protest) రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ భారీ మార్చ్‌ (Farmers March)ను…

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..

జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు

Trinethram News : జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు ఇటీవల భారతదేశంలో అమలు చేయబడ్డాయి, వ్యక్తులు వారి పెన్షన్ డబ్బును యాక్సెస్ చేసే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తాయి.…

రేపు, ఎల్లుండి లోగా సోనియా గాంధీ రాజ్యసభ పోటీపై క్లారిటీ ఇవ్వనున్న AICC

రాజ్యసభ బరిలో సోనియా గాంధీ…. రాయబారేలి లోక్ సభ బరిలో ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం రాయబారేలి లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీచేసే అవకాశం ఒకటీ, రెండు రోజుల…

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ

రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ ప్రతిపాదన.. దీనికి చంద్రబాబు ఒప్పుకుంటే 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ.

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం…

కర్ణాటకలో వైద్య విద్యార్థుల కొంపముంచిన రీల్స్

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గదగ్‌లో ఆసుపత్రిలో రీల్స్ చేసినందుకు GIMSకి చెందిన 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు.

You cannot copy content of this page