ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 12 at 21.22.04

TRINETHRAM NEWS

రాజ్యసభ బరిలో సోనియా గాంధీ….

రాయబారేలి లోక్ సభ బరిలో ప్రియాంకా గాంధీ.

ప్రస్తుతం రాయబారేలి లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ

సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీచేసే అవకాశం

ఒకటీ, రెండు రోజుల లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్

రేపు, ఎల్లుండి లోగా సోనియా గాంధీ రాజ్యసభ పోటీపై క్లారిటీ ఇవ్వనున్న AICC

You cannot copy content of this page