వ్యూహం మూవీ విడుదలపై కమిటీ ఏర్పాటుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం

వ్యూహం మూవీ విడుదలపై కమిటీ ఏర్పాటుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం. కేసు విచారణ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు.

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు విక్టరీ వెంకటేశ్ ఈ మధ్య డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మలతో కలిసి స్టెప్పులేశారు. తన మూవీ ‘ప్రేమంటే ఇదేరా’లోని నైజాం బాబులు…

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్ కన్నడ ప్రేక్షకులతో పాటు, తెలుగువారికి దగ్గరైన నటుడు ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ: ది మూవీ’. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ టీజ‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ టీజ‌ర్‌లో…

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర…

ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్

Trinethram News : ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్ బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ఆదిత్య-369. ఈ మూవీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందులో బాలకృష్ణతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్…

రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన

Trinethram News : 8th Jan 2024 : చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం…

టాప్-10లోని మూడు స్థానాల్లో ఒకే మూవీ!

Trinethram News : 7th Jan 2024 టాప్-10లోని మూడు స్థానాల్లో ఒకే మూవీ! నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ‘హాయ్ నాన్న’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగులో టాప్-1, హిందీలో టాప్-5, తమిళంలో టాప్‌-10లో ట్రెండింగ్…

హీరో తేజా సజ్జా తాజా చిత్రం హానుమాన్

Trinethram News : 7th Jan 2024 హీరో తేజా సజ్జా తాజా చిత్రం హానుమాన్.. ఈరోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్యఅతిదిగా రానున్నారు..

సోషల్ మీడియాపై హీరో ధనుష్ కామెంట్

సోషల్ మీడియాపై హీరో ధనుష్ కామెంట్ సోషల్‌ మీడియా దొంగ మాదిరిగా ప్రతి ఒక్కరి సమయాన్ని దోచేస్తోందని హీరో ధనుష్ అన్నారు. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరినపుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవాలని సూచించారు. ఫోన్లు చూస్తూ మాట్లాడుకోవడం…

ఆసక్తికరంగా ‘అయలాన్’ ట్రైలర్

Trinethram News : ఆసక్తికరంగా ‘అయలాన్’ ట్రైలర్ తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమా ‘అయలాన్’ . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.…

You cannot copy content of this page