WhatsApp Image 2024 01 06 at 7.19.06 PM
సోషల్ మీడియాపై హీరో ధనుష్ కామెంట్
సోషల్ మీడియా దొంగ మాదిరిగా ప్రతి ఒక్కరి సమయాన్ని దోచేస్తోందని హీరో ధనుష్ అన్నారు. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరినపుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవాలని సూచించారు.
ఫోన్లు చూస్తూ మాట్లాడుకోవడం మంచిది కాదన్నారు. దేనినైనా మితంగానే వాడుకోవాలని చెప్పారు.
‘కెప్టెన్ మిల్లర్’ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
