ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో 53, 54వ డివిజన్లకు సంబంధించి నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి నగర ప్రజల తరఫున ముఖ్యమంత్రికి జన్మదిన…

You cannot copy content of this page