చరిత్రలో ఈరోజు డిసెంబర్ 16

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 16 సంఘటనలు 1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లాపదవీ విరమణ. 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. జననాలు 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975). 1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద…

You cannot copy content of this page