ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంత్ కే జెండగి, డిసిపి రాజేష్ చంద్ర… మరి కొద్దిసేపటి లో కొండ పైకి చేరుకోనున్న రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం…. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్…

₹కోటి వరకు రుణం, ₹5 లక్షల బీమా.. రేపే ప్రారంభం

Trinethram News : TS: మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల…

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు

Trinethram News : 11 రోజులపాటు వేడుకలుYadagirigutta | యాదాద్రిభువనగిరి, మార్చి 10 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం…

రేపే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం . ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు…

మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు!!

Trinethram News : మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో..ఈ…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవల్‌ -2…

బైరామల్​ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది.. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు… మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిది దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

Trinethram News : హైదరాబాద్ మార్చి 09తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ…

You cannot copy content of this page