ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

Trinethram News : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని…

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు!

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…! ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే.. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం

ఫైబర్‌ నెట్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ…

మూగ సైగలతో వాదించిన మహిళా న్యాయవాది

Trinethram News : న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు. బధిరురాలు అయిన…

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

Trinethram News : కేరళ: జనవరి 17ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న…

కేరళ పర్యటనలో ప్రధాని మోడీ

Trinethram News : పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కేరళకు చేరుకున్నారు.. పీఎం కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్…

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో ముద్రించనున్న కేంద్ర ప్రభుత్వం.

రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం : పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’

Trinethram News : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అయోధ్య గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భవ్య రామ మందిరం…

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది

You cannot copy content of this page