జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 9.31.29 PM

TRINETHRAM NEWS

Trinethram News : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు.

మౌలిక వ‌స‌తుల లేమితో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు.

ఇది నాగాలాండ్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని విమర్శించారు.

You cannot copy content of this page