భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే?

భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే..? భారత దేశంలో అత్యున్నత మైన అవార్డ్ భారత రత్న. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి…

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9 Trinethram News : దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల…

తీవ్రలోటులో పదినోటు

తీవ్రలోటులో పదినోటు …… Trinethram News : మార్కెట్ లో పది రూపాయల నోటుకు తీవ్రలోటు ఏర్పడటంతో అటు వినియోగదారులు, వ్యాపార సంస్థల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర నోట్లు వినియోగంలో ఉన్నా ఎక్కువగా చినిగిన, బాగా నలిగిన నోట్లు…

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ.. Trinethram News : AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు V.V. లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ ▪️ వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం ▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ ▪️ అనంతరం ప్రధాని…

బీహార్ – ఢిల్లీ స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు..

బీహార్ – ఢిల్లీ స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు.. అగంతకుడి బెదిరింపు కాల్‌తో బాంబు స్కాడ్‌ తనిఖీలు.. బాంబు లేదని నిర్ధారించిన బాంబ్‌ స్క్వాడ్‌

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని…

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం 10:30 ని.లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళగిరిలోని ఎయిమ్స్ లో పర్యటించనున్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో…

రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

You cannot copy content of this page