జూలై 7, 2026

WhatsApp Image 2024 01 24 at 10.08.04 PM

TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్

రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

You cannot copy content of this page