కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు…

మీ ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్: చంద్రబాబు

కుప్పం: తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. బడుగు, బలహీనవర్గాలే పార్టీకి బలమని తెలిపారు.. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ…

కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ

ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో

కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి

రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి. మేయర్ చేరికతో…

ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ. సినీ…

రజాకార్ చిత్ర నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం

బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం.

శ్రీయా ఫూలేగా నామకరణం చేసిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష – ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా నామకరణం చేశారు…

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

Trinethram News : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది.. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో…

పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి NSUI జిల్లా నాయకులు మంజునాథ్

Trinethram News : ఈనెల మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కళాశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అని NSUI జిల్లా…

You cannot copy content of this page