WhatsApp Image 2024 03 22 at 17.22.29
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 22 at 17.22.29
రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి
మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి.
మేయర్ చేరికతో జిహెచ్ఎంసి కౌన్సిల్ లో పెరగనున్న కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బలం.

You cannot copy content of this page