చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు!

రాజ్‌కోట్ టెస్ట్.. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు! ఇటీవల బరోడాలో మరణించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో కన్నుమూత ఆయనకు నివాళిగానే నల్లరిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

Trinethram News : – 15-02-2024 శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం…

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్ పోటీలు

భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు అదే సమయంలో ఐపీఎల్ పోటీలు వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి

నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్

Trinethram News : అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి…

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

Trinethram News : ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత ప్రభుత్వ అప్పీలుతో మరణ శిక్షను జైలు శిక్షగా కుదింపు…

అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్లో భారత్ టార్గెట్ 254 రన్స్

దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ .. నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు.. రాజ్ లింబానీకి 3 వికెట్లు… 2 .. వికెట్లు పడగొట్టిన నమన్…

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

Trinethram News : బెనోని:ఫిబ్రవరి 11ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు.…

You cannot copy content of this page