సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన
Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
Trinethram News : రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్…
Trinethram News : ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడన్న కొడాలి నాని గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని ధీమా చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్
Trinethram News : అమరావతి.. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి…
తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ గారిని కోరిన అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలు…
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు
Trinethram News : శృంగవరపుకోట: జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన…
మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…
Trinethram News : తాడేపల్లి . సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చీరాల సీనియర్ నాయకుడు. యువనేత శ్రీ యడం బాలాజీ ని. వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి. మనస్పూర్తిగా పార్టీలో ఆహ్వానించిన సీఎం శ్రీ…
You cannot copy content of this page