RBI : ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

RBI is another important decision Trinethram News : యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు. యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది. ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు…

Nirmala Sitharaman : ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman met with RBI Governor ఈనెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన నిర్మలా సీతారామన్‌. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేందమంత్రి నిర్మలా సీతారామన్‌. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Punjab National Bank : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఆర్బీఐ జరిమానా

Punjab National Bank fined by RBI Trinethram News : ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు RBI జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు…

ఏపీ రాజధానిపై ఆర్‌బీఐ స్పందన !

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలనే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో…

2,000 Notes: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు.. కారణం ఏంటంటే

Trinethram News : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన 19 కార్యాలయాల్లో ఏప్రిల్ 1న రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని ఆర్బీఐ తెలిపింది. ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాలను…

IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

Trinethram News : ముంబయి: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.…

మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? జాగ్రత్త.. మరోసారి హెచ్చరించిన ఆర్బీఐ

KYC అంటే నో యువర్ కస్టమర్ ప్రాసెస్ పేరుతో జరుగుతున్న మోసం గురించి సామాన్య ప్రజలను రిజర్వ్ బ్యాంక్ మరోసారి హెచ్చరించింది. గతంలో కూడా ఆర్బీఐ ఇలాంటి హెచ్చరికలు ఎన్నో జారీ చేసింది. అయితే మోసాలకు సంబంధించిన ఘటనలు నిరంతరం వెలుగులోకి…

పేటీఎంపై ఆర్బీఐ కొరడా నిలిచిపోనున్న సేవలు

పేటీఎం.. ఈ పేరు వినని వారు మన దేశంలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో. బ్యాంకింగ్‌ రంగం డిజిటలీకరణలో పేటీఎం తన వంతు పోషించింది. అయితే ఇటీవల కాలంలో వెంటాడుతున్న నష్టాలు, మార్కెట్లో విపరీతమైన పోటీతో పేటీఎం ప్రభ తగ్గుతూ వస్తోంది. ఈ…

రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం

హైదరాబాద్: రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం హైదరాబాద్‌, జనవరి 14 యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగున్నాయి.…

2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

Trinethram News : 2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన 2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్…

You cannot copy content of this page