ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

Trinethram News : విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.…

ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ వి.రత్న బాధ్యతల స్వీకరణ

Trinethram News : మంగళగిరినగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం…

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా.. పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు

Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు.. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి…

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు డీఎస్సీ, వైఎస్సార్‌ చేయూతకు ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…

ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం

40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…

ఏపీ సచివాలయంలో హౌజ్‌కీపింగ్ ఉద్యోగుల ఆందోళన

Trinethram News : అమరావతి : మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… తాజాగా హౌజ్ కీపింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు.. ”మాపై మీ కక్ష” అంటూ సచివాలయంలో జగన్ సర్కార్‌పై హౌజ్…

ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం

Trinethram News : రిపబ్లిక్ డే వేడుకల్లో డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో…

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

Trinethram News : ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో…

You cannot copy content of this page