WhatsApp Image 2024 09 20 at 10.14.45 AM
Donations pour in to flood victims’ relief fund
Trinethram News : Andhra Pradesh : సాటి మనుషులకు కష్టం వస్తే, సాయంగా నిలిచేందుకు వేలాది హృదయాలు స్పందిస్తున్నాయి. ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఉండవల్లి నివాసంలో గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కి దాతలు విరాళాల చెక్‌లను అందజేశారు. వరద కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన అందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
విరాళాలు అందించిన దాతలు
కెవి రావు (శ్రీ సాయి లక్ష్మీ కన్స్ట్రక్షన్స్-విజయవాడ) 50 లక్షలు
ఏ శ్రీనివాస్ (ఎస్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్స్- హైదరాబాద్) రూ.50 లక్షలు
ఏపీ టెక్స్ టైల్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు రూ. 30 లక్షలు
సుబ్బారావు (ఏపీ మోటార్స్ మర్చంట్స్ అసోసియేషన్) రూ.26 లక్షలు
ఏపీ కాటన్ అసోసియేషన్ రూ.10 లక్షలు
ఎస్ ఏడుకొండలు (నార్త్ ఈస్ట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – గుంటూరు) రూ. 5లక్షలు
అక్కినేని సత్య శ్రీధర్, విద్యార్థులు (త్రిబుల్ ఐటీ నూజివీడు) రూ. 2,82,313/-
సిహెచ్ రామారావు (ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) రూ.2 లక్షలు
కేశాని చంద్రశేఖర రావు, (ది గుంటూరు జిల్లా ఆటోమొబైల్ మర్చంట్స్ అసోసియేషన్) రూ.2లక్షలు
ఆదిశంకర్ దులాల రూ. 1.50 లక్ష
పెనుబల్లి కృష్ణ చైతన్య, (ఎవెన్యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ -నెల్లూరు) రూ.1 లక్ష
నూకరాజు మదన్ కుమార్ రెడ్డి (నెల్లూరు) రూ.1లక్ష
మాగం సురేంద్రబాబు (గుంటూరు) రూ.1లక్ష
కే గోవిందరావు( మంగళగిరి వెటరన్ ఆర్గనైజేషన్) రూ.1లక్ష
ఎం కమల్ కుమార్ (విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం- తెనాలి) రూ.60,378/-
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
