టీడీపీ లో కృష్ణ ప్రసాద్ హవా షురూ?

రేపటినుండి నియోజికవర్గం లో వసంతం…చిగురించేనా ..? పసుపు దళం సహకరిస్తుందా అంటే వెక్తి కంటే పార్టీ ఎ ముఖ్యం అనే వాదనలు వినిపిస్తయా..? దేవినేని ఉమ పెనమలూరు లో పోటీ కి ఎస్ చెప్పారా..? చంద్రబాబు మాటే శిరోధార్యం అని అంటున్నా…

ఆ రాక్షసులు లోకేశ్ ను ఏదైనా చేస్తారన్న భయంతో అలా అన్నాను: నారా భువనేశ్వరి

నిజం గెలవాలి యాత్ర వీడియో పంచుకున్న నారా భువనేశ్వరి ఓ కార్యక్రమంలో ప్రసంగంలోకేశ్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు ఓ తల్లిగా వద్దన్నానని వెల్లడి కానీ లోకేశ్ అడుగు ముందుకే వేశాడని స్పష్టీకరణ

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ…

వేళ్ళచింతలగూడెంలో 144 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం,తేది : 25.02.2024. రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం…

పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ

Trinethram News : జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్‌…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు

తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.. చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు.. ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు…

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…

చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా

Trinethram News : ఉండవల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.. ఈ నేపథ్యంలో తెనాలి తెదేపా…

నేడు మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం

వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.

You cannot copy content of this page