జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 02 at 20.49.44

TRINETHRAM NEWS

600 more new branches from SBI across the country!

Trinethram News : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొత్తగా మరో 600 శాఖలను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని తెరవనున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, పెద్ద రెసిడెన్షియల్ టౌన్ షిప్పుల్లో వీటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. SBIకి ప్రస్తుతం 22,542 బ్రాంచులు, 65 వేల ఏటీఎంలు, 85 వేల బిజినెస్ కరస్పాండెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

600 more new branches from SBI across the country!

You cannot copy content of this page