WhatsApp Image 2024 09 30 at 17.11.14
Protest with black badges about N Minus One and PHDs under HMS Union at Singareni Arjeevan Area Hospital
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేబీసీసీఐ మేంబర్ SMEWU ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు SMEWU అధ్యక్షులు జక్కుల నారాయణ ఆధ్వర్యంలో ఆర్జీవన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో తేదీ 30 9 2024 రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది సింగరేణి చరిత్రలో లేనివిధంగా కార్మికులకు ఎన్ మైనస్ వన్ పీహెచ్డీల కోత గతంలో గెలిచినటువంటి టీబీజీకేఎస్ యూనియన్ పోడగొట్టడం జరిగింది ఏఐటియుసి ఐఎన్టియుసి కల్లబొల్లి మాటలు చెప్పి కార్మికుల ముందు అనేక హక్కులు సాధిస్తామని ఓట్లు వేయించుకొని గెలిచిన కార్మిక సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై ప్లేడేలు పీహెచ్డీలు ల గురించి మాట్లాడడం చేతగాక కార్మికుల ముందు రావడానికి సిగ్గు పడుతుంది హెచ్ఎంఎస్ యూనియన్ ఎల్లప్పుడూ కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని దీనిని కార్మికులు గ్రహించి మిగతా సంఘా లు వస్తే నిలదీసి అడిగే అవసరం ఉందని తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్ హెచ్ఎంఎస్ నాయకులు సంపత్ గౌడ్ జీడీకే2 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ రామచందర్ 2ఇంక్లైన్ హెచ్ఎంఎస్ నాయకులు రాజేష్ 11ఇంక్లైన్ పిట్ సెక్రటరీ కుమారస్వామి నాయకులు రాజు మరియు గట్టు స్వామి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
