WhatsApp Image 2024 10 02 at 11.55.05
Mahatma Gandhi Jayanti celebrations under the auspices of RS Party
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి
వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపు ఐలయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు రవీందర్, తోడేటి శంకర్ గౌడ్ నారాయణదాసు మారుతి , నూతి తిరుపతి జక్కుల తిరుపతి , మేకల కొమురయ్య నీరెటి శ్రీనివాసు బుర్రి వెంకన్న , సత్తు శ్రీనివాసు కొర్రి ఓదెలు , కోడి రామకృష్ణ ఆవుల వెంకటేష్ ,బచ్చలి రాములు చింటూ పిల్లి రమేష్ ఇరువురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Mahatma Gandhi Jayanti : ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు”
Comments are closed.