WhatsApp Image 2024 10 02 at 20.49.26
Former Chief Minister Jagan’s key remarks with party affiliates
Trinethram News : 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్రవ్యతిరేకత వచ్చింది-జగన్
చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
రాష్ట్రంలో రెడ్‌బుక్ పరిపాలన కొనసాగుతోంది-జగన్
సమస్యలను డైవర్ట్ చేయడానికే తెరపైకి కొత్త అంశాలు
వీళ్ల పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు
పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం
ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
