జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 03 at 19.02.28

TRINETHRAM NEWS

It’s okay to lose life: Pawan

Trinethram News : Andhra Pradesh : సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని, ధర్మం కోసం జీవితం పోయినా ఫర్వాలేదని.. రాజకీయ జీవితాన్ని త్యాగం చేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. తాను హిందూత్వాన్ని పాటిస్తానని, ఇతర మతాలను గౌరవిస్తానని తెలిపారు. కలియుగ దైవానికి అపచారం జరిగిందని తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే.. దాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

It's okay to lose life: Pawan

You cannot copy content of this page