WhatsApp Image 2024 02 25 at 15.45.21
Trinethram News : జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?..
ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా..
జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?..
ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ చెప్పగలరా?..
ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు?..
జనసైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా?..
జనసైనికులకు కావలసింది ఎమ్మెల్యే సీట్లు కాదు..
పవన్ పరిపాలన అధికారం చేపట్టడం.
చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రిపదవులు దక్కాలి..
అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి మాత్ర.
