Nagarjuna : రియాక్ట్ అయిన నాగార్జున

TRINETHRAM NEWS

Nagarjuna reacted

Trinethram News : Telangana : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగర్జున స్పందించారు. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి.
బాధ్యత కలిగిన పదవిలో ఉండి మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అని నాగ్ ట్వీట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nagarjuna reacted

You cannot copy content of this page

Scroll to Top