IMG 20241002 WA0026 1
Today HDCCB Director P.R.T.U. The felicitation was done under the auspices of TS Upadhyaya Sangha
Trinethram News : ఇటీవల నూతనంగా ఎన్నికైన HDCCB Director కిషన్ నాయక్ ని PRTU-TS జిల్లా అధ్యక్షులు K.చంద్రశేఖర్ శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడమైనది . ఈ సమావేశంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మండల శాఖ అధ్యక్షులు చక్రాల కేదార్ నాథ్, గౌరవ అధ్యక్షులు S.సతీష్, ప్రధాన కార్యదర్శి P. రాఘవేంద్ర, ధారూరు అధ్యక్షులు M.శ్రీనివాస్, నవాబుపేట మండల ప్రధానకార్యదర్శి K.బాలు, పూడురు మండల అధ్యక్షులు శివ కుమార్ బంటారం మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి హీరామాను,రాష్ట్ర, జిల్లా, మండలాల బాధ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
