WhatsApp Image 2024 10 03 at 09.32.51
Common people cannot buy onion in AP today
Trinethram News : పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో ఉల్లిధర రూ.70 దాటేసింది.దాంతో రోజురోజుకు ధర పెరుగుతుండడంతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. మూడునెలల క్రితం రూ.25 పలికినధర నేడు మూడింతలు పెరిగింది. కొత్త పాయలు రూ.60, పాత పాయలు రూ.70కి విక్రయిస్తున్నారు. వరుసగా పండుగలు, శుభ కార్యాలు ఉండడం తో మరింత పెరిగే సూచనలు కనిపిస్తాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
