జూలై 5, 2026

WhatsApp Image 2024 10 02 at 10.24.54

TRINETHRAM NEWS

CM Chandrababu is in Machilipatnam today

Trinethram News : Oct 02, 2024,

సీఎం చంద్రబాబు బుధవారం మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆంధ్రా జాతీయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సమావేశం జరిగే టీటీడీ కల్యాణమండపం ప్రాంతాల వద్ద ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి నారాయణ నిన్న పరిశీలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu is in Machilipatnam today

1 thought on “CM Chandrababu : నేడు మచిలీపట్నంకు సీఎం చంద్రబాబు

Comments are closed.

You cannot copy content of this page